APSRTC 20% డిస్కౌంట్ ప్రకటించింది..
అదేంటీ ఎప్పుడూ నష్టాల బాటలో ఉన్న RTC ని గట్టెక్కించాలంటే టిక్కెట్టు రేట్లు పెంచడం అనివార్యం అనే RTC, డిస్కౌంట్లు అంటోంది అని అలోచిస్తున్నారా..? రద్దీ లేని సమయాలలో అందరూ ప్రైవేటు ట్రావెలర్స్ వైపు మొగ్గు చూపుతుండడంతో.. APSRTC ఆ ప్రయాణికులను ఆకర్షించి.. సంస్థ ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడింది.. ఈ డిస్కౌంటు బస్సులోని చివరి రెండు వరుసలకు మాత్రమే వర్తిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ స్కీముని ముందుగా కొన్ని రూట్లలో ప్రవేశపెట్టి పరిశీలిస్తాం అని APSRTC MD సాంబ శివరావు తెలిపారు.

0 comments :
Post a Comment