మలేసియా బృందం అమరావతి పర్యటన :
ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను స్వయంగా తెలుసుకోడానికి మలేసియా మంత్రి మొహముద్ తన సహచరులతో కలిసి అమరావతికి విచ్చేసారు. చంద్రబాబుతో వాళ్ళ దగ్గర ఉన్న వినూథ్న ఆలోచనలను పంచుకున్నారు. వారు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
చంద్రబాబు సంతోషంతో వారికీ స్వాగతం పలికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అపార అవకాశాలను వారికి వివరించారు. ఈ సందర్బంగా మలేసియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. వివధ రంగాలలో ఒప్పందాలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనిలో హార్వార్డ్ తో కలిసి ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రధానంగా ఉంది.
ENGLISH:
Malaysian tour group Amravati:
Malaysian minister himself, to discover investment opportunities in Andhra Pradesh mohamud amaravatiki and his colleagues were also present. Chandrababu Naidu near their ideas vinuthna. They are said to be ready to invest in Amravati.
They're happy to welcome him the vast opportunities in Andhra Pradesh, Naidu explained to them. Some of the answers to the questions that were asked by the representatives of Malaysia, Naidu this occasion. MoUs signed agreements in various fields. Harvard, which is mainly formed with a university.
0 comments :
Post a Comment