రైల్వే మంత్రి సురేష్ ప్రభు దేశంలోని మూడు నగరాలలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించారు. ఈ మూడు నగరాలలో విజయవాడ రైల్వే స్టేషన్ కూడా స్థానం దక్కించుకోగా.. మిగిలిన రెండు మన తెలంగాణా లోని కాచిగూడ మరియు చతిస్ఘడ్లోని రాయిపుర. ఈ కార్యక్రమాన్ని సురేష్ ప్రభు దిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారభించారు. విజయవాడ రైల్వే స్టేషన్ కు ఉచిత వైఫై సేవలు రావడం ఆనందంగా ఉందని.. త్వరలోనే గుంటూరు, విశాఖపట్నం, తిరుపతికి కూడా వైఫై సేవలు వస్తాయి అని విజయవాడ సెంట్రల్ యుంఎల్ఏ బోండాఉమా అన్నారు.
విజయవాడలో ఫ్రీగా వైఫై సేవలు:

0 comments :
Post a Comment