ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు లేదు అని కేంద్ర ప్రభుత్వం ఏపి ప్రజల గొంతు కోసింది అని కాంగ్రెస్ నేత శైలజానాథ్ అనంతపురములో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా రెండు ప్రభుత్వాల దిష్టి బొమ్మలను తగులబెట్టారు. తర్వాత చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో ఏపి కి ప్రత్యేకహోదా కోసం పోరాడుతూనే ఉంటుంది అని ఆయన ప్రకటించారు.
కాంగ్రెస్ మాజీ మంత్రి శైలజానాథ్ అద్వర్యంలో ప్రత్యేకహోదా పై ఆందోళన.
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు లేదు అని కేంద్ర ప్రభుత్వం ఏపి ప్రజల గొంతు కోసింది అని కాంగ్రెస్ నేత శైలజానాథ్ అనంతపురములో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా రెండు ప్రభుత్వాల దిష్టి బొమ్మలను తగులబెట్టారు. తర్వాత చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో ఏపి కి ప్రత్యేకహోదా కోసం పోరాడుతూనే ఉంటుంది అని ఆయన ప్రకటించారు.

0 comments :
Post a Comment