అమ్మ...
అమ్మ చేతి స్పర్శ తగలగానే బిడ్డల ఆనందం వేరు..
పిల్లలకు ఆకలి వేస్తే అది అమ్మకి చెప్పకపోయినా తెలుస్తుంది.. పిల్లలు కూడా అమ్మని తప్ప ఇంకెవరిని నోరు తెరిచి ఆకలి వేస్తుంది అని అడగలేరు కూడా అది అమ్మ ప్రేమకు నిదర్శనం..
ప్రతి జీవితంలోను అమ్మ పాత్ర చాలా విలువైనది.. అది మనిషి జీవితమైనా.. ఈ భు ప్రపంచం మీద జీవించే ఏ ప్రాణి అయినా..
అమ్మ పై ప్రేమతో ఈ జీవితం అమ్మకు అంకితం

0 comments :
Post a Comment